Saturday, 30 May 2020
Wednesday, 6 May 2020
బుద్ధిజంతోనే సమానత్వం..(తేది :7/5/2020 బుద్ధ జయంతి సందర్భంగా)
నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం చేయదని ఆయన అంటాడు. కానీ నేడు ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు పెరిగాయి. హత్య, దొంగతనం, వ్యభచరించడం, చెడు ఆలోచనలు మాత్రమే మనిషిని కలుషితం చేస్తాయని బుద్ధుడు వివరించాడు. ప్రేమతోనే కోపాన్ని జయించవచ్చని ఆయన అంటారు. చేసే పనిని బట్టే ఫలితం ఉంటుందని, ఆత్మలుండవని ఆయన ప్రవచించారు.
ఆధునిక ప్రపంచంలో మానవుడు సౌకర్యవంతంగా జీవించడానికి అన్ని రకాల హంగులున్నప్పటికీ అతనికేదో వెలితి కన్పిస్తుంది. మరేదో తెలియని భయం మనిషిని వెంటాడుతుంది. ఈ భయాన్ని అధిగమించడానికి కొందరు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరికొందరిలో ఈ భక్తి మూఢభక్తిగా మారుతుంది. యాంత్రీకరణ, జీవితంలో పెరిగిన వేగం వలన మనిషి ఎలా జీవించాలోనని తర్జన భర్జన పడుతున్నాడు. ఒకవైపు ఆధునికతని అనుకరిస్తూనే, మరోవైపు ప్రాచీన సాంప్రదాయాలని వదులుకోలేక ఘర్షణకు గురౌతున్నాడు. ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నాడు. తాను పరిశోధించి అభివృద్ధి చేసుకొన్న సాంకేతిక పరిజ్ఞానానికి తానే బందీ అవుతున్నాడు. ఆధునికత, ఆధ్యాత్మికతలని మేళవింపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచీకరణ పేదవారికి ఒక ప్రపంచాన్ని, ధనికులకు మరొక ప్రపంచాన్ని సృష్టించింది. ఆధునిక కాలంలో మన మెదుర్కొనే ప్రతి సమస్యకి బుద్ధుడు పలు శాస్త్రీయమైన పరిష్కార మార్గాలు సూచించాడు. ఆయన క్రీ .పూ. ఆరవ శతాబ్ధంలో జన్మించాడు. ఈ శతాబ్దం మేధోపరంగా చాలా ఫలప్రదమైందిగా కన్పిస్తున్నది. ఈ శతాబ్దంలోనే కన్ఫూషియస్, లౌడ్డు, జరాతూష్ట్ర, పైథాగరస్, జెర్మియా, 2వ ఈజయ్య వంటి మహామహులు జన్మించారు. బుద్ధుని కాలంలో వర్ణవ్యవస్థ రాజ్యం ఏలుతోంది. చిన్న చిన్న రాజులు రాజ్యాలని పరిపాలించేవారు. అనేక బాషలు, అనేక మాండలికాలుండేవి. అగ్రవర్ణాలు అధోవర్గాలని దోపిడి చేసి పీక్కుతినేవి. ఈ పరిస్థితి బుద్ధుణ్ణి కలవరపెట్టింది. అందుకే చరిత్రలో వర్ణ వ్యవస్థకు మొదటిగా ఎదురు తిరిగిన వ్యక్తిగా బుద్ధుడు నిలిచాడు. మనిషి ఔన్నత్యం కులం మీదకాదు, గుణం మీద ఆధారపడుతుందని ఆయన నొక్కి చెప్పాడు. నాడు అనేక గందరగోళ సిద్దాంతాలు, వాదనలు ప్రజలని అయోమయానికి గురిచేశాయి. ఇటువంటి తరుణంలో మనుషులనీ హేతుబద్ధంగా, తర్కబద్దంగా ఆలోచింపజేయాలనీ బుద్దుడు సంకల్పించాడు. మనిషి కేంద్రంగా ఆయన ఆలోచనలు చేశాడు. మనిషి ఎలా ఉండాలో బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో వివరించాడు. ఆయన ప్రకారం 'కోరికలని జయించడమంటే వాటిని అదుపులో పెట్టుకోమని కాదు, శారీరక అవసరాల బట్టి సామాజిక సూత్రాల ద్వారా వాంఛలని తీర్చుకోవచ్చు. నైతిక సూత్రాల ద్వారా ధనాన్ని సంపాదించుకోవచ్చు. అలాగని పూర్తిగా విలాసవంతమైన జీవితం మంచిది కాదు. సర్వం త్యజించి సన్యాసాన్ని కూడా తీసుకోనవసరం లేదు. కఠిన ఉపవాసాలతో శరీరాన్ని ఇబ్బంది పెట్టవద్దు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తినే ఆహారం మనిషి ఆలోచనలని ప్రభావితం చేయలేవు. ఇతరుల మీద దయని చూపడం ద్వారా నీవు మరింత స్వేచ్ఛగా ఉండగల్గుతావు. జంతు , వృక్ష రాశులని ప్రేమించాలి. దొంగతనాలకు, మద్యపానానికి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. కర్మ కంటే కర్తే ముఖ్యం. మనం చేసే పనులు బట్టే ఫలితాలు వస్తాయి. అన్నింటికీ మనసే ప్రధానం' అని ఆయన ప్రబోధించాడు. మరణాంతరం జీవితం లేదని ఆయన తేల్చాడు. మానవులంతా సమానమని, దేనిని గుడ్డిగా అనుకరించవద్దని వివరించాడు. తన పేరుతో విగ్రహాలు నిర్మించవద్దని చెప్పాడు. తనకు అత్యంత ప్రాముఖ్యతని కూడా ఇవ్వనవసరం లేదని బుద్దుడు తన శిష్యులకు తెలియచేశాడు. బుద్ధుని బోధనల ప్రభావం, బైబిల్ పై ( కొత్తనిబంధన ) కూడా ఉందని పాల్ కారస్ తన 'ద గాస్పెల్ ఆఫ్ బుద్ధ' లో తెలియజేశాడు. వీటికి సంబంధించిన ఆధారాలు ఇజ్రాయిల్ రాజ్యం అవతరించిన తరువాత జరిపిన త్రవ్వకాలలో లభించాయి. అలెగ్జాండర్ దండయాత్రల వల్ల, ఇతర వ్యాపార సంబంధాల వల్ల సుగంధ ద్రవ్యాలు, నెమళ్ళు, కోతులు, గంధం చెక్కలు మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. బౌద్ధ సాహిత్యం కూడా విదేశాలకు వ్యాపించింది. బ్రదర్, సిస్టర్, ఫాదర్ మొదలైన పదాలన్ని బౌద్ధం నుంచే క్రైస్తవం. స్వీకరించిందని జహంగీర్ ఆర్.దూమాసియా రాసిన 'స్టోరీ ఆఫ్ ద పారలల్ గ్రేట్ రోడ్స్' లో తెలిపారు . బుద్ధుడు , క్రీస్తు లిద్దరూ శాంతిదూతలుగా పేరు పొందారు. వారిద్దరూ బానిసత్వాన్ని ఎదిరించారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ద సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించి బౌద్దమతాన్ని స్వీకరించాడు. 'బుద్ధిజానికి ఆధునిక రూపంగా అంబేద్కరిజాన్ని వర్ణించవచ్చు. బుద్దుడు ఒక సోషల్ ఇంజనీర్. ఆయన గొప్ప మానవతా వాది. మానసిక శాస్త్రంలో జరిగిన పరిశోధనలు కూడా ఆయన బోధనలని బలపర్చాయి. మనమే బుద్దుడిని దూరం చేసుకున్నాం. అంబేద్కర్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. బుద్ధుడు జన్మించిన నాటి పరిస్థితులు ఇప్పుడు మన దేశంలో తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. అందుకే మన మూలాల్లోకి తిరిగి వెళదాం. బుద్ధుడిని విగ్రహాల్లో గాకుండా ఆయన బోధనలలో దర్శించుకుందాము. బుద్ధుడు బోధించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం సూత్రాల ఆధారంగానే తాను రాజ్యాంగాన్ని రచించానని అంబేద్కర్ స్పష్టం చేశారు. నిమ్న వర్ణాల రక్షణకై రాజ్యాంగంలో పలు నిబంధనలు రూపొందించబడ్డాయి. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధంచేసుకొని నిమ్న వర్గాల హక్కులని కాపాడాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల వారు కూడా తమ హక్కుల గురించి తెలుసుకోవడం, తమ రక్షణకై రూపొందించబడ్డ చట్టాల పట్ల అవగాహన కలిగి వుండటం, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారానే దేశంలో నిజమైన దళిత సాధికారిత వస్తుంది.
యం.రాంప్రదీప్,
జనవిజ్ఞాన వేదిక,
సెల్ నెం.9492712836
వేద భూమి - పుస్తక సమీక్ష :: జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా కమిటీ
వేదభూమి పుస్తకం చాప్టర్ ల వారిగా.... పరిచయం చేయువారు
1. జి.వి. మాల్యాద్రి గారు
2. ఎల్.అంజమ్మ మేడంగారు
౩. మండ్ల శ్రీనివాసులు గారు
4. ఎన్. టి .వెంకటేష్ గారు
5. కె.పోతురాజు గారు
6. టి.వి.నర సింహా రావు గారు
7. టి.సరోజిని గారు
8. వీరమ్మ గారు
[12:58 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
ఈ వేదాలు యుగాల అంటే లక్షల సంవత్సరాల క్రితం రాయబడినవా?నిజమేనా?
లిఖిత పూర్వకంగా ఉన్న పురాతన వేద సంకలనం యొక్క వయసు ఆధారాలతో నిరూపణ చేశారా? ఉంటే ఎంత కాలం క్రితం?
[1:01 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
వేదాల కన్నా పురాతన సాహిత్యం ఇతర నాగరికత లలో ఏవైనా ఉన్నాయా?
[1:51 PM, 5/1/2020] JVVKDKR@GVMalyadri Secretariat Member:
మనకు గల నమ్మకం ప్రకారం వేదాలు అపౌరుషేయాలంటారు గదా!
[2:04 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
అవును సార్. అందుకే లిఖితపూర్వక ఆధారాలు ఎప్పుడు అని అడిగాను.
[3:37 PM, 5/1/2020] SUBRAHMANYAM JVV State Coord.:
వేద భూమి ముందు మాట. కె.సుబ్రహ్మణ్యం.
వేద భూమి ముందు మాట. రాహుల్ గారు
[04:01 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
మన దేశంలో లిఖితపూర్వక ఆధారాలు క్రీస్తు పూర్వం 1500-1300 మధ్యలో లభ్యమవుతాయి.
అదే ప్రపంచంలో మెసపొటేమియా నాగరికత సుమేరియన్లు 1900-1500 మధ్యలో లభ్యమవుతాయి.
అంతకు ముందు ఎక్కడ కూడా లభ్యం కాలేదు.
అంటే లిఖిత సాహిత్యం సుమారు 5000 సంవత్సరాల లోపు అంతే.
written images ch 1
[01/05, 5:15 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మేడమ్ 2వ చాప్టర్ పోస్ట్ చేస్తారు
వేదభూమి చాప్టర్ 2.1 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.2 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.3 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.4 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.5 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.6 - ఎల్.అంజమ్మ గారు
written images chapter 2
వేదభూమి చాప్టర్ ౩ - మండ్ల శ్రీనివాసులు గారు
written images chapter 3
[01/05, 5:37 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
[01/05, 5:39 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member:
మానవ నిర్మితాలు కావని...
[01/05, 5:43 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
Ok.... అపౌరుషేయాలు అంటే మానవులు రచించినవి కాదని అర్థమా..it's ok
[01/05, 5:44 PM] JVVMRKP@Dr.DSarat:
ఆర్యులు ఇతర ద్రవిడ మరియు ఇతర జాతులను నాశనం చేయడం ఒకవైపు ఆయా జాతుల ఆచార వ్యవహారాలను తెలివిగా తమ ఆర్య సిద్ధాంతం లో కలిపేసుకున్నారు.
[01/05, 5:46 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ఎవరైనా మిత్రులు ఆర్యులు ద్రావిడులు ఏ కాలాలకు చెందినవారు అని చరిత్ర చెబుతుందో వివరిస్తారా
జవాబు - కుర్రా రామా రావు గారు
[01/05, 5:50 PM] JVVMRKP@Dr.DSarat: క్రీస్తు శకం బహుశా 1000-1500 సంవత్సరాల దగ్గర
[01/05, 5:52 PM] T V. NarasimhaRao: క్రీస్తు పూర్వం సం!!3000షుమారుగా
[01/05, 5:52 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member: ఇది చాలా లోతైన విషయం అనుకుంటా...
[01/05, 5:57 PM] JVVMRKP@Dr.DSarat: కరెక్ట్ గా చెప్పటం అసంభవం. బహుశా 2000 క్రీస్తు పూర్వం నుంచి యూరేసియన్ పీఠభూముల నుంచి కొన్ని తెగలు పశ్చిమ దిశలో ఇప్పటి ఇంగ్లాండ్ వైపు....
[01/05, 6:00 PM] JVVMRKP@Dr.DSarat: ఏదైనా సింధూ నాగరికత మొహంజదారో హరప్పా నాగరికత తరువాత మాత్రమే వైదీక నాగరికత వచ్చింది అని నా అభిప్రాయం. అంటే సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల తరవాత క్రీస్తు శకానికి దగ్గరగా అని అభిప్రాయం
[01/05, 6:02 PM] JVVMRKP@GUmamaheswari: Sir....ద్విజులు ?
జవాబు - సుబ్రహ్మణ్యం గారు
[01/05, 6:05 PM] T V. NarasimhaRao: రెండు సార్లు జన్మించిన వారు... మామూలు పుట్టుక... యజ్ఞోపవీతం రెండవది
[01/05, 6:07 PM] JVVMRKP@Dr.DSarat: రామాయణం మహా భారతం ఏ కాలంలో రాసి ఉండే అవకాశం ఉంది
జవాబు 1,
జవాబు 2 - రామారావు గారు
[01/05, 6:10 PM] +91 97043 38619: అంజని.మేడం గారు చక్కగా వివరించారు ధన్యవాదములు
[01/05, 6:14 PM] JVVMRKP@Dr.DSarat: ఇలాంటి సామాజిక వర్గీకరణ యూరప్ దేశాల్లో ఎందుకు రాలేదు?
[01/05, 6:21 PM] JVVONG@SUBRAHMANYACHARI: జీవి మాల్యాద్రి సార్, అంజనిమేడంగారు ,మండ్ల శ్రీనివాసరావు సార్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. వీరికి అభినందనలు. నాలుగవ చాప్టర్ పోస్ట్ చేయగలరు.
వేదభూమి చాప్టర్ 4 - ఎన్. టి .వెంకటేష్ గారు
[01/05, 6:32 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: Ok.... 5, 6 ,7 &8 చాప్టర్ లపై సోమవారం (4th మే).. అందరూ ఒకసారి పుస్తకం చదివి హాజరై చర్చలో చురుకుగా పాల్గొంటే బాగుంటుందనుకుంటున్నా
[01/05, 6:37 PM] +91 98498 04467: Yes close చేయండి. చర్చలు కొనసాగుతూ ఉంటాయి
[01/05, 6:38 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా! ఈరోజు గ్రూపులో చర్చను ప్రిసైడ్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి రాష్ట్ర పరిశీలకులు రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.చర్చ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
1,2,3,4 భాగాల ముగింపు సందేశం - కుర్రా రామారావు గారు
[04/05, 9:47 AM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: GOOD MORNING 💐💐
వేదభూమి చాప్టర్ 5 - కె.పోతురాజు గారు
వేదభూమి చాప్టర్ 5 పిడిఎఫ్
వేదభూమి చాప్టర్ 7.1 - టి.సరోజినీ గారు
వేదభూమి చాప్టర్ 7.2 - టి.సరోజినీ గారు
written images ch 7
[04/05, 12:10 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 🎙️మిత్రులారా!
[04/05, 5:01 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!
[04/05, 5:07 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 8వ Chapter వీరమ్మ మేడమ్ గారు ప్రజెంట్ చేశారు.
వేదభూమి చాప్టర్ 8 - వీరమ్మ గారు
written images ch 8
[04/05, 5:11 PM] +91 99486 62296: మధ్యయుగంలో భక్తి ఉద్యమం రావడానికి ప్రధాన కారణం?
జవాబు - రామారావు గారు
జవాబు - సరోజినీ గారు
[04/05, 6:18 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!

[01/05, 5:01 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: JVV జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు కార్యక్రమాన్ని preside చేస్తారు.
[01/05, 5:08 PM] JVVONG@SUBRAHMANYACHARI:
మిత్రులారా! మే డే శుభాకాంక్షలు. అమరజీవి సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు చర్చ ను ప్రారంభించు కుందాం. చాప్టర్ వారీగా మొదలు పెట్టాలి.
మే డే సందేశం - రాహుల్ గారు
వేద భూమి చాప్టర్ 1.1 - జి.వి. మాల్యాద్రి గారు
వేద భూమి చాప్టర్ 1.2 - జి.వి. మాల్యాద్రి గారు
మే డే సందేశం - రాహుల్ గారు
వేద భూమి చాప్టర్ 1.1 - జి.వి. మాల్యాద్రి గారు
వేద భూమి చాప్టర్ 1.2 - జి.వి. మాల్యాద్రి గారు
written images ch 1
[01/05, 5:15 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మేడమ్ 2వ చాప్టర్ పోస్ట్ చేస్తారు
వేదభూమి చాప్టర్ 2.1 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.2 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.3 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.4 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.5 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ 2.6 - ఎల్.అంజమ్మ గారు
వేదభూమి చాప్టర్ ౩ - మండ్ల శ్రీనివాసులు గారు
written images chapter 3
[01/05, 5:35 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మాల్యాద్రి సార్... వేద భూమి మొదటి చాప్టర్ రచయిత ఏ ఏ కాలాలకు సంబంధించి రచించారు...
NOT ANSWERED
NOT ANSWERED
[01/05, 5:37 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
అపౌరుషేయాలు అంటే
[01/05, 5:39 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member:
మానవ నిర్మితాలు కావని...
[01/05, 5:43 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
Ok.... అపౌరుషేయాలు అంటే మానవులు రచించినవి కాదని అర్థమా..it's ok
[01/05, 5:44 PM] JVVMRKP@Dr.DSarat:
ఆర్యులు ఇతర ద్రవిడ మరియు ఇతర జాతులను నాశనం చేయడం ఒకవైపు ఆయా జాతుల ఆచార వ్యవహారాలను తెలివిగా తమ ఆర్య సిద్ధాంతం లో కలిపేసుకున్నారు.
[01/05, 5:46 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ఎవరైనా మిత్రులు ఆర్యులు ద్రావిడులు ఏ కాలాలకు చెందినవారు అని చరిత్ర చెబుతుందో వివరిస్తారా
జవాబు - కుర్రా రామా రావు గారు
[01/05, 5:50 PM] JVVMRKP@Dr.DSarat: క్రీస్తు శకం బహుశా 1000-1500 సంవత్సరాల దగ్గర
నుంచి మన దేశంలో భక్తి విప్లవం పెరిగి శాస్త్రీయ పద్ధతి లో విశ్లేషణ తగ్గటం మొదలైంది.....
అలా జరుగుతూ మన విజ్ఞాన శాస్త్ర పెరగటం ఆగిపోతున్న కాలంలోనే ఇతర దేశాల ముఖ్యంగా యూరప్ లో పునరుజ్జీవనం అంటే ఆనాటి శాస్త్రీయ పద్ధతి లో విశ్లేషణ చేయటం మొదలైంది.దాని ఫలితమే ఇప్పటి ఆధునిక విజ్ఞానం గా చెప్పవచ్చు . శాస్త్రీయ విజ్ఞానం ఇప్పుడు ఉన్న రూపంలోకి మారటం సోషలిజం రావటంతో మరో మలుపు తిరిగింది
[01/05, 5:52 PM] T V. NarasimhaRao: క్రీస్తు పూర్వం సం!!3000షుమారుగా
[01/05, 5:52 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member: ఇది చాలా లోతైన విషయం అనుకుంటా...
[01/05, 5:57 PM] JVVMRKP@Dr.DSarat: కరెక్ట్ గా చెప్పటం అసంభవం. బహుశా 2000 క్రీస్తు పూర్వం నుంచి యూరేసియన్ పీఠభూముల నుంచి కొన్ని తెగలు పశ్చిమ దిశలో ఇప్పటి ఇంగ్లాండ్ వైపు....
కొన్ని జాతులు తూర్పు దిక్కుగా అంటే టర్కీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా దిశలో వలసలు వచ్చారని భావన.
వారి భాష లో ముఖ్యంగా రుగ్వేదంలోని అంశాలు నేటి పశ్చిమ -ఉత్తర భారత దేశంలో పరిస్థితులు మాత్రమే వివరణ ఇచ్చారు.
[01/05, 6:00 PM] JVVMRKP@Dr.DSarat: ఏదైనా సింధూ నాగరికత మొహంజదారో హరప్పా నాగరికత తరువాత మాత్రమే వైదీక నాగరికత వచ్చింది అని నా అభిప్రాయం. అంటే సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల తరవాత క్రీస్తు శకానికి దగ్గరగా అని అభిప్రాయం
[01/05, 6:02 PM] JVVMRKP@GUmamaheswari: Sir....ద్విజులు ?
జవాబు - సుబ్రహ్మణ్యం గారు
[01/05, 6:05 PM] T V. NarasimhaRao: రెండు సార్లు జన్మించిన వారు... మామూలు పుట్టుక... యజ్ఞోపవీతం రెండవది
[01/05, 6:07 PM] JVVMRKP@Dr.DSarat: రామాయణం మహా భారతం ఏ కాలంలో రాసి ఉండే అవకాశం ఉంది
జవాబు 1,
జవాబు 2 - రామారావు గారు
[01/05, 6:10 PM] +91 97043 38619: అంజని.మేడం గారు చక్కగా వివరించారు ధన్యవాదములు
[01/05, 6:14 PM] JVVMRKP@Dr.DSarat: ఇలాంటి సామాజిక వర్గీకరణ యూరప్ దేశాల్లో ఎందుకు రాలేదు?
అలాగే కుల వర్గీకరణ కలిగిన ఈ ఆర్య సిద్ధాంతం భారత ఉపఖండంలోనే మిగిలటం ఇంత గ్లోబలైజేషన్ లో కూడా విస్తరించలేదు ఎందుకు
జవాబు - టి.వి.ఎన్.రావు గారు.
[01/05, 6:17 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: అవును కదా!ఇది మరీ అమానవీయ వ్యవస్థ, ఆటవిక న్యాయం అని వారు ముందే అర్థం చేసుకుని ఉంటారనుకుంటా.
[01/05, 6:17 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: అవును కదా!ఇది మరీ అమానవీయ వ్యవస్థ, ఆటవిక న్యాయం అని వారు ముందే అర్థం చేసుకుని ఉంటారనుకుంటా.
[01/05, 6:21 PM] JVVONG@SUBRAHMANYACHARI: జీవి మాల్యాద్రి సార్, అంజనిమేడంగారు ,మండ్ల శ్రీనివాసరావు సార్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. వీరికి అభినందనలు. నాలుగవ చాప్టర్ పోస్ట్ చేయగలరు.
వేదభూమి చాప్టర్ 4 - ఎన్. టి .వెంకటేష్ గారు
written images ch 4
[01/05, 6:21 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: వారు ఆంటే ఇతర దేశాలు ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు
[01/05, 6:21 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: వారు ఆంటే ఇతర దేశాలు ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు
[01/05, 6:32 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: Ok.... 5, 6 ,7 &8 చాప్టర్ లపై సోమవారం (4th మే).. అందరూ ఒకసారి పుస్తకం చదివి హాజరై చర్చలో చురుకుగా పాల్గొంటే బాగుంటుందనుకుంటున్నా
[01/05, 6:37 PM] +91 98498 04467: Yes close చేయండి. చర్చలు కొనసాగుతూ ఉంటాయి
[01/05, 6:38 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా! ఈరోజు గ్రూపులో చర్చను ప్రిసైడ్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి రాష్ట్ర పరిశీలకులు రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.చర్చ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
✊ముఖ్యంగా ఎంతో కష్టపడి రాత పూర్వకంగానూ, ఆడియో మెసేజ్ లు ద్వారాను చాప్టర్ల వారీగా విషయాలను వివరించేందుకు కష్టపడిన మాల్యాద్రి గారికి, అంజమ్మ మేడం గారికి, శ్రీనివాసులు గారికి మరియు వెంకటేష్ యూత్ కి ఉదయ పూర్వక అభినందనలు ధన్యవాదములు🙏💐💐💐💐
1,2,3,4 భాగాల ముగింపు సందేశం - కుర్రా రామారావు గారు
[04/05, 9:47 AM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: GOOD MORNING 💐💐
మిత్రులారా!
ఈరోజు సాయంత్రం *అయిదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు 'వేద భూమి' పుస్తకంపై చర్చ- అధ్యయనం* కలదు.
Note:4,5,6,7,8చాప్టర్లపై!
[04/05, 5:33 PM] JVVADK@KPothuraju: VEDHA BHUMI 5 th chapter (K.POTHURAJU) SA(PS)ZPHS MEDARAMETLA
వేదభూమి చాప్టర్ 5 పిడిఎఫ్
[04/05, 5:41 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 6️⃣☝️ చాప్టర్ ...by T.V.Narsimharao గారు
[04/05, 11:58 AM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ☝️పైన ఏడవ భాగం పై పోస్ట్ చేయబడిన 3 ఆడియో మెసేజ్ లు మొత్తంగా 9 నిమిషాల లోపువే.వేదభూమి చాప్టర్ 7.1 - టి.సరోజినీ గారు
వేదభూమి చాప్టర్ 7.2 - టి.సరోజినీ గారు
written images ch 7
[04/05, 12:10 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 🎙️మిత్రులారా!
4,5,6 మరియు 7 భాగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ సంక్షిప్త పాఠాలను మీరు ప్రిపేర్ కావడం కోసం ముందస్తుగా పోస్ట్ చేయడమైనది..
ఎనిమిదో చాప్టర్ పై నాలుగు గంటల వరకు పోస్ట్ చేయడం జరుగుతుంది.
అందరూ సాయంత్రం జరిగే స్టడీ సర్కిల్ చర్చ- అధ్యయనం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం💐💐💐💐
[04/05, 5:01 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!
ఈరోజు స్టడీ సర్కిల్ చర్చను కుర్ర రామారావు గారు( జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు)అధ్యక్షత వహించి మన కార్యక్రమాన్ని నడిపిస్తారు
[04/05, 5:07 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 8వ Chapter వీరమ్మ మేడమ్ గారు ప్రజెంట్ చేశారు.
వేదభూమి చాప్టర్ 8 - వీరమ్మ గారు
written images ch 8
[04/05, 5:11 PM] +91 99486 62296: మధ్యయుగంలో భక్తి ఉద్యమం రావడానికి ప్రధాన కారణం?
[04/05, 5:58 PM] +91 99486 62296: భారతదేశంలో లోఆర్యులు రాకముందు ఎలాంటి కుల & వర్ణ వ్యవస్థ ఉండేది?
జవాబు - రామారావు గారు
జవాబు - సరోజినీ గారు
[04/05, 6:18 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!
ఈరోజు 'వేద భూమి' పుస్తకంపై 4th to 8 th చాప్టర్ల ప్రజెంటేషన్ ...ఎన్. టి వెంకటేష్, కె.పోతురాజు, టీ.వీ. నరసింహారావు, టి. సరోజిని, జి .వీరమ్మ గార్లు ఆడియో మెసేజ్ ల ద్వారా మరియు రాతపూర్వకంగా ప్రజెంట్ చేశారు.వారంతా చాలా కష్టపడి ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేశారు.🙏
వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు 💐💐💐
ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు🤝
ఈరోజు స్టడీ సర్కిల్ చర్చను నడిపించిన కుర్ర రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదములు💐💐
Subscribe to:
Posts (Atom)