శాస్త్రవేత్తలు

పూర్వకాలం నుంచి మూఢనమ్మకాల నిర్మూలన లో శాస్త్రవేత్తల పరిశోధనలు గణనీయమైన పాత్ర పోషించాయి ప్రజలలో ఉన్న అనాచారాలను మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ జీవితాలను, ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం ఎన్నో సౌకర్యాలను వివిధ వస్తువుల, సౌకర్యాల రూపేణా పొందుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు శాస్త్రీయ దృక్పథం కంటే మూఢ నమ్మకాలు ఎక్కువ మంది ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల్లోని మూఢ నమ్మకాలను పారద్రోలి వారిలో శాస్త్రీయ అవగాహన కల్పించుటకు కృషిచేసిన ఎంతోమంది శాస్త్రవేత్తల గురించి మన ఈ పేజీలో తెలుసుకుంటాం.

No comments:

Post a Comment