నవంబర్ 14 "ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం"సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్యాధి పై కరపత్రాలు , సభలు , సదస్సులు , సమావేశాలు జరపడం ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది . ఎందు కంటే మధుమేధ వ్యాధి ( షుగర్ జబ్బు ) ప్రపంచ ప్రజల్ని శారీరక , మానశిక , ఆర్ధికంగా దెబ్బ తీస్తుంది . వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధి రాకుండా , వచ్చిన ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు .
Sunday, 13 November 2016
Monday, 7 November 2016
Medical Camp by DACHURI RAMIREDDY VIGNANA KENDRAM @ DRRM HIGH SCHOOL, ONGOLE
yester day there was a mega medical camp to treat B.P, Sugar, Peralisis Patients under very less cost which is under 300 Rs per patient by DACHURI RAMIREDDY VIGNANA KENDRAM @ DRRM HIGH SCHOOL, ONGOLE. This medical camp will be conducted by the trust on every second Sunday for every two months. The camp will function up to 2.30 PM. The next camp will be on 1.1.17 at the same venue.
Subscribe to:
Posts (Atom)




