👉 ప్రస్తుతo దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు సమస్యలు చెప్పుకొనే స్థితి లేదు.
👉 ప్రజాప్రతినిధులకు పెన్షన్ వుంది.మరి సామాన్య ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు తొలగించారు.
👉 ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహించాలి. కాని ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా అమ్మకానికి ప్రజలకు ఎన్నుకొలేదు.
👉 అన్నిమతాల సారాంశం ఒక్కటే
👉 శాస్ర్తీయ దృక్పదం పెంచాలి.
💐రాష్ట్ర కార్యదర్శి శ్రీ మురళిధర్ గారు
. 👉కరొన మనకు నేర్పిన పాఠం ప్రజలందరూ ఆరోగ్యంగా వుండాలి.
ప్రజలు ఆరోగ్యంగా లేకుండా మనం ఆరోగ్యంగా ఉండలేం .
👉విజ్ఞానశాస్త్ర ప్రచారం లో మహిళల భాగస్వామ్యం పెరగాలి .
No comments:
Post a Comment